Tuesday, April 14, 2009

నా తొలి పోస్ట్

అలో అలో అలో ,

హమయ్య నేను బ్లాగింగు స్టార్ట్ చేసేసానోచ్చ్!!!

మా మాష్టారు ఓ సారి నాతో అన్నారు కదా ప్రతీ విషయానికి 'ఎందుకు', 'ఏమిటి', 'ఎలా' చెప్పు అని, అందుకే నా తొలి పోస్ట్ దానికే అంకితం చేస్తున్నా!!!

నా ఫ్రెండ్ "అంపసయ" (ఆమె పేరు 'అసూర్యంపస్య' కాని నాకు మాత్రం అం నే :P ) నేను ఏది అడిగినా, నా బ్లాగ్ చూడు, ఇంకా నన్ను ఈ మాట అనాలనిపిస్తే అను, అని అంటూ ఉంటుంది. ఇలా ఆమె కొంత కాలంగా చెబుతూ ఉన్నా, ఈ రోజే తట్టింది.. నేను నా ఘోషని ఇలా విన్నవించుకో వచ్చు కదా అని! అందుకే "తోట రాముడు" లా "decide" చేసిన! నేను బ్లాగింగు చేస్తా అని! (:D)

"ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాసాను నీకు చెప్పలేక" అన్నంత feel తో నే మొదలు పెట్టా కాని, బండి ముందుకు సాగటం లేదు!

neways, "కుడి ఎడమైతే పొరపాటు లేదో" అన్నారు పెద్దలు, so, నో వర్రీస్!

and "ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే" (:P)

ఇప్పటికి

సెలవు మరి.

4 comments:

  1. good start
    ఆల్ ద బెస్ట్
    ఏదో ఒక రోజు మీరు కూడా 'అంపసయా' లాంటి వారవుతారు....అవుతారు.... !! :P

    ReplyDelete
  2. shishtla gaaru,

    మీ కామెంట్ కు నా ధన్యవాదములు!!

    ReplyDelete
  3. madhyalo jingles lanti vakya prayogalu chala baga unnayi .

    ReplyDelete
  4. that's a cool post for a beginner.. All the Best!! ..a change for good

    ReplyDelete